It was poor captaincy' - Danish Kaneria blames Shikhar Dhawan for India's T20I series loss vs Sri Lanka
#ShikharDhawan
#Indiancricketteam
#Hasaranga
#Teamindia
#Indvssl
టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ నాయకత్వంపై పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధావన్‌ది పూర్ కెప్టెన్సీ అని పేర్కొన్నాడు. మూడో టీ20లో టాస్ గెలిచి కూడా.. నెమ్మదైన పిచ్‌పై బౌలింగ్ ఎంచుకోకుండా బ్యాటింగ్ ఎంపిక చేసుకోవడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు